Sourav Ganguly: Team india's Former captain Sourav Ganguly is all set to become the new Board of Control for Cricket in India (BCCI) president and Twitter users have already speculation Ravi Shastri's future as the head coach of the India cricket team.
#SouravGanguly
#RaviShastri
#anilkumble
#BCCIpresident
#BCCI
#srinivasan
#amitabchaudhary
#mskprasad
#viratkohli
#cricket
#teamindia
సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షపదవికి నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే అధ్యక్ష పదవి కోసం మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవంగా గంగూలీ ఎంపిక పూర్తయినట్లే. దీంతో బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా గంగూలీకి ఎదురయ్యే సవాళ్లు.. చేయబోయే సంస్కరణలపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అయితే బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నిక లాంఛనమైన తరుణంలో ఓ ఆసక్తికర చర్చను నెటిజన్లు తెరపైకి తీసుకొచ్చారు.